state

⚡తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్‌ పదవి నుంచి దీపాదాస్ మున్షీ ఔట్

By VNS

తెలంగాణతో పాటూ హిమాచల్‌ ప్రదేశ్‌, చంఢీగడ్‌, హర్యానా, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, పుదుచ్చేరి, ఒడిషా, జార్ఖండ్‌, మణిపూర్, త్రిపుర, సిక్కిం, నాగాలాండ్‌, బీహార్ రాష్ట్రాలకు ఇంచార్జ్‌లను మారుస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటూ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలుగా భూపేష్‌ భగేల్‌, సయ్యద్‌ నజీర్‌ హుస్సేన్‌ను నియమించారు.

...

Read Full Story